గద్వాల్: తీన్మార్ మల్లన్నపై బీజేపీ జిల్లా అధ్యక్షుడు రామాంజనేయులు ఫైర్
గద్వాల పర్యటన నేపథ్యంలో తీన్మార్ మల్లన్న రాజకీయాలపై బీజేపీ జిల్లా అధ్యక్షుడు రామాంజనేయులు సంచలన వ్యాఖ్యలు చేశారు. బ్లాక్ మెయిల్ రాజకీయాలు మానుకోవాలని హెచ్చరిస్తూ, ఎంపీ డీకే అరుణమ్మ చేసిన అభివృద్ధిని గుర్తు చేశారు. బండల వెంకటరాములు బహిరంగ చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు.