ఎలమంచిలి: మునగపాకలో సాగునీటి కాలువ ఆక్రమణ: అధికారుల తనిఖీలు
మునగపాక ప్రధాన రహదారిలో ఎస్బీఐ సమీపంలో కాలువ ఆక్రమించి నిర్మిస్తున్న షాపింగ్ కాంప్లెక్స్ ను ఇరిగేషన్ ఏఈ, తహసీల్దార్ పరిశీలించారు. ఎమ్మెల్యే జనవాణిలో వచ్చిన ఫిర్యాదు మేరకు అధికారులు క్షేత్రస్థాయిలో తనిఖీలు చేపట్టి, చర్యలు తీసుకుంటామని తెలిపారు.