ముధోల్: బాసర ఆర్జీయూకేటీలో 40 లక్షల విలువైన సాఫ్ట్వేర్ లైసెన్స్‌ల అందజేత
బాసర ఆర్జీయూకేటీలో ముగిసిన క్వాంటమ్ టెక్నాలజీ ఎఫ్డీపీ. 40 లక్షల విలువైన సాఫ్ట్వేర్ లైసెన్స్‌లను ఉచితంగా అందజేసిన క్యూక్లైర్వాయన్స్ క్వాంటమ్ ల్యాబ్స్. విద్యార్థులకు ఆరు నెలల పాటు ఉచిత సర్టిఫికేషన్ కోర్సు అందించనున్నట్లు వెల్లడి.