పార్వతీపురం: పార్వతీపురం మన్యం: ఘనంగా పదవీ విరమణ పొందిన ట్రాఫిక్ ఏఎస్ఐ పి. కొండలరావు
పార్వతీపురం మన్యం జిల్లాలో 37 ఏళ్ల సుదీర్ఘ సేవలు అందించిన ట్రాఫిక్ ఏఎస్ఐ పి. కొండలరావు గారికి జిల్లా ఎస్పీ ఎస్.వి.మాధవ్ రెడ్డి గారు ఘనంగా సత్కరించి, ఆత్మీయ వీడ్కోలు పలికారు. ఈ కార్యక్రమంలో పోలీసు శాఖ ఉన్నతాధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.