రాజోలు: మామిడికుదురు జడ్పీటీసీ అభ్యర్థిగా గొల్లపల్లి అమూల్య నామినేషన్
మామిడికుదురు జడ్పీటీసీ స్థానానికి కూటమి అభ్యర్థిగా టీడీపీ నేత గొల్లపల్లి అమూల్య నామినేషన్ దాఖలు చేశారు. భారీ ర్యాలీతో ఎంపీడీవో కార్యాలయానికి చేరుకుని ఆమె నామినేషన్ పత్రాలను సమర్పించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, భారీ సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.