నారాయణ్‌ఖేడ్: నారాయణఖేడ్: దీపావళి పూజలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్ రెడ్డి
దీపావళి పండుగ సందర్భంగా నారాయణఖేడ్ శివ ఇంజినీరింగ్ దుకాణంలో జరిగిన శ్రీ లక్ష్మి పూజలో మాజీ ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్ రెడ్డి పాల్గొన్నారు. నియోజకవర్గ ప్రజలకు ఆయన దీపావళి శుభాకాంక్షలు తెలిపారు.