రాయికల్: అల్లిపూర్ పల్లె దవాఖానకు జాతీయ స్థాయి గుర్తింపు, ఏటా నిధులు!
రాయికల్ మండలం అల్లిపూర్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్కు NQAS జాతీయ స్థాయి గుర్తింపు లభించింది. తనిఖీల్లో 91.89 మార్కులు సాధించినందుకు గాను, రాబోయే మూడేళ్ల పాటు ఆసుపత్రి అభివృద్ధికి నిధులు విడుదల కానున్నాయి.