ములుగు: ములుగు జిల్లా పోలీస్ శాఖలో ఇద్దరు అధికారులకు ఘన వీడ్కోలు
Mulug, Mulugu | Sep 30, 2026 ములుగు జిల్లాలో సుదీర్ఘకాలం సేవలందించి పదవీ విరమణ పొందిన పోలీస్ అధికారులు వడ్డెబోయిన కాశ సత్యనారాయణ, బోదబోయిన పురుషోత్తంలకు జిల్లా పోలీస్ శాఖ ఘనంగా వీడ్కోలు పలికింది. ఎస్పీ కేకన్ సుదీర్ రామనాథ్ వీరి సేవలను కొనియాడారు.