బెజ్జంకి: సిరిసిల్ల బహిరంగ సభకు తరలిన బెజ్జంకి మండల కాంగ్రెస్ నాయకులు
సిరిసిల్లలో జరిగిన సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ సభకు బెజ్జంకి మండలం నుండి కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు భారీగా తరలివెళ్లారు. పీఏసీఎస్ చైర్మన్ ఒగ్గు దామోదర్, మండల అధ్యక్షుడు లింగాల శ్రీనివాస్ తో పాటు పలువురు ముఖ్య నేతలు ఇందులో పాల్గొన్నారు.