అదిలాబాద్ అర్బన్: ఆదిలాబాద్ కాంగ్రెస్కు షాక్: బీఆర్ఎస్లో చేరిన మాజీ ఎన్ఎస్ యూఐ అధ్యక్షుడు భార్గవ్ దేశ్పాండే
ఆదిలాబాద్ జిల్లాకు చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, మాజీ ఎన్ఎస్ యూఐ అధ్యక్షుడు భార్గవ్ దేశ్పాండే తన అనుచరులతో కలిసి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. హైదరాబాద్లోని కేటీఆర్ నివాసంలో ఈ చేరికల కార్యక్రమం జరిగింది.