ఏటూరునాగారం: చింతలపాడులో 15 ఏళ్ల కష్టాలకు తెర.. గ్రావెల్ రోడ్డు ప్రారంభం!
ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం చింతలపాడులో 15 ఏళ్ల నిరీక్షణ తర్వాత గ్రావెల్ రోడ్డు అందుబాటులోకి వచ్చింది. సీఎం రేవంత్ రెడ్డి జన్మదినం సందర్భంగా మంత్రి సీతక్క చొరవతో ఈ రోడ్డును ఆదివారం ప్రారంభించారు.