మెదక్: మెదక్ లో ఆశా వర్కర్ల నిరసన: ఫిక్స్డ్ వేతనం కోసం ఎమ్మెల్యే కార్యాలయం వద్ద ఆందోళన
Medak, Medak | Nov 10, 2026 మెదక్ జిల్లా కేంద్రంలో సీఐటీయూ ఆధ్వర్యంలో ఆశా వర్కర్లు నిరసన ర్యాలీ నిర్వహించారు. ఫిక్స్డ్ వేతనం, ఉద్యోగ భద్రత, ఈఎస్ఐ మరియు పీఎఫ్ సౌకర్యాలు కల్పించాలని కోరుతూ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం వద్ద వినతిపత్రం సమర్పించారు.