కుప్పం: ముద్దనపల్లి జెడ్పీ స్కూల్ కమిటీ ఎన్నిక: చైర్మన్గా సోమశేఖర్ ఏకగ్రీవ ఎన్నిక
ముద్దనపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల స్కూల్ కమిటీ ఎన్నికలు ఏకగ్రీవంగా జరిగాయి. చైర్మన్గా సోమశేఖర్, వైస్ చైర్మన్గా సత్యవాణి ఎన్నికయ్యారు. పాఠశాల అభివృద్ధికి కృషి చేస్తామని కమిటీ సభ్యులు తెలిపారు.