కాణిపాకం దేవస్థానం చైర్మన్ గా నియమితులైన మణి నాయుడు తన ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి రావాల్సిందిగా బంగారుపాళ్యం మండల టిడిపి నాయకులను బుధవారం మండల టిడిపి కార్యాలయానికి వచ్చి ఆహ్వానించారు. ఆయనను టిడిపి నేతలు సన్మానించారు.ఈ కార్యక్రమంలో కోకా ప్రకాష్ నాయుడు,జనార్దన్ గౌడ్,బుసా నాగరాజు గౌడ్,ఎన్.పి.రాధాకృష్ణ,లోకేష్ రెడ్డి,మడుపోలూరు సూరి,బి.కె.గిరిబాబు తదితరులు పాల్గొన్నారు.