మహబూబాబాద్: జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు కీలక ఆదేశాలు: కలెక్టర్ స్నేహ శబరిష్
జిల్లాలో రోడ్డు భద్రతపై కలెక్టర్ స్నేహ శబరిష్ కీలక సమీక్షా సమావేశం నిర్వహించారు. బ్లాక్ స్పాట్ల గుర్తింపు, మైనర్ డ్రైవింగ్ పై చర్యలు, హెల్మెట్ మరియు సీట్ బెల్ట్ నిబంధనల అమలుపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. ప్రమాద రహిత జిల్లాగా తీర్చిదిద్దడమే లక్ష్యమని స్పష్టం చేశారు.