పార్వతీపురం: 5 ఏళ్లుగా పరారీలో ఉన్న గంజాయి స్మగ్లర్ అరెస్ట్: సాలూరు పోలీసుల చాకచక్యం
పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులో 5 ఏళ్లుగా పరారీలో ఉన్న గంజాయి కేసు నిందితుడు సంజిత్ ఖార్ను పోలీసులు అరెస్టు చేశారు. 2021లో గంజాయి రవాణా చేస్తూ పట్టుబడకుండా తప్పించుకున్న నిందితుడిని, పోలీసులు నిఘా పెట్టి వాహన తనిఖీల్లో పట్టుకున్నారు.