వనపర్తి: వనపర్తిలో బీజేపీ ఓబీసీ మోర్చా నూతన జిల్లా కమిటీ ఏర్పాటు
వనపర్తి జిల్లా బీజేపీ కార్యాలయంలో ఓబీసీ మోర్చా నూతన కమిటీని ప్రకటించారు. జిల్లా అధ్యక్షుడు డి. నారాయణ సమక్షంలో బాధ్యతలు చేపట్టిన నాయకులకు నియామక పత్రాలను అందజేశారు. పార్టీ బలోపేతానికి, కేంద్ర పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు.