వైరా: ఖమ్మం-దేవరపల్లి హైవేపై ప్రైవేట్ బస్సు ప్రమాదం: లారీని ఢీకొట్టిన బస్సు
Wyra, Khammam | Sep 29, 2026 ఖమ్మం-దేవరపల్లి గ్రీన్ ఫీల్డ్ హైవేపై వైరా ఎగ్జిట్ దగ్గర ప్రైవేట్ బస్సు లారీని ఢీకొట్టింది. ప్రమాదంలో డ్రైవర్ క్యాబిన్ లో చిక్కుకోగా, ప్రయాణికులు సురక్షితంగా బయటకు తీశారు. గాయపడిన ప్రయాణికులను చికిత్స కోసం ఖమ్మం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.