వరంగల్: వరంగల్ లో ఘనంగా ప్రారంభమైన కార్తీక మాసోత్సవాలు - ఆలయాల్లో భక్తుల సందడి
వరంగల్ నగరంలో కార్తీక మాసం తొలి రోజున శివాలయాలన్నీ భక్తులతో కిటకిటలాడాయి. వివిధ ఆలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. శివనామస్మరణతో నగరంలోని శివాలయాలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి.