మంచిర్యాల: మందమర్రిలో పర్యావరణ పరిరక్షణపై అవగాహన: శ్రమదానంలో పాల్గొన్న సింగరేణి జిఎం
మందమర్రి ఏరియా కేకే టు బంగ్లాలో సింగరేణి జిఎం రాధాకృష్ణ ఆధ్వర్యంలో శ్రమదానం, పరిసరాల పరిశుభ్రత కార్యక్రమం జరిగింది. ప్లాస్టిక్ వాడకం తగ్గించాలని, పర్యావరణాన్ని కాపాడాలని ఈ సందర్భంగా ఆయన సిబ్బందికి సూచించారు.