Public App Logo
Jansamasya
News
Bjp
National
Bihar
���ीजेपी
���िधायक
Congress
Modi
Delhi
Viral
���ाजस्थान
Jharkhand
Rajasthan
���ध्यप्रदेश
���मित_शाह
Breakingnews
Narendramodi
Nitishkumar
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
���रियाणा
Haryana
���ादी
Crimenews
Nda
School
Cbi
Politics

ఒంగోలు మరియు మార్కాపురం ఎస్పీ కార్యాలయాలలో మార్చి 9వ తేదీన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం

Ongole Urban, Prakasam | Mar 8, 2026
ఒంగోలు మరియు మార్కాపురం ఎస్పీ కార్యాలయాలలో మార్చి 9వ తేదీన ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీకోసం కార్యక్రమం జరుగుతుందని ఈ అవకాశాన్ని ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎస్పీ కార్యాలయం నిర్వహణ అధికారులు ఆదివారం వెల్లడించారు. ప్రజలు తమ సమస్యలపై ఎస్పీకి నేరుగా అర్జీలు ఇవ్వవచ్చని వాటిని ఎస్పీ పరిశీలించి పరిష్కరిస్తారని అధికారులు వెల్లడించారు.

MORE NEWS

No related stories for this location.