మేడ్చల్: ఉప్పల్ ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత తీర్చాలని ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి వినతి
ఉప్పల్ నియోజకవర్గ ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరతపై ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. సచివాలయంలో ఐఏఎస్ అధికారి యోగితా రాణిని కలిసి, తక్షణమే ఉపాధ్యాయులను నియమించి విద్యార్థుల చదువులకు ఆటంకం కలగకుండా చూడాలని కోరారు.