గుంటూరు: గుంటూరు మేయర్ అభ్యర్థి లక్ష్మీ అపర్ణకు నారెడ్కో సభ్యుల మద్దతు
Guntur, Guntur | Oct 24, 2026 గుంటూరు మేయర్ అభ్యర్థి కోవెలమూడి లక్ష్మీ అపర్ణ భారీ మెజార్టీతో విజయం సాధించాలని నారెడ్కో సభ్యులు ఆకాంక్షించారు. ఈ మేరకు ఆమెకు ముందస్తు శుభాకాంక్షలు తెలుపుతూ నారెడ్కో ప్రతినిధులు మద్దతు ప్రకటించారు.