కాకినాడ సిటీ: కాకినాడ జిల్లాలో 6 పాఠశాలల SMC ఎన్నికలు: అక్టోబర్ 3న నిర్వహణ
కాకినాడ జిల్లాలో సెప్టెంబర్ 29న నిలిచిపోయిన 6 పాఠశాలల స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ (SMC) ఎన్నికలను అక్టోబర్ 3న నిర్వహించనున్నారు. గొల్లప్రోలు, కాకినాడ రూరల్, కరప, కిర్లంపూడి, కోటనందూరు మండలాల్లోని పాఠశాలల్లో ఈ ఎన్నికలు జరగనున్నాయి.