నంద్యాల అర్బన్: జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలంటూ మంత్రి ఫరూక్ కు వినతి
Nandyal Urban, Nandyal | Oct 2, 2026
శుక్రవారం జర్నలిస్టుల కొర్కెల దినోత్సవం సందర్భంగా IJU, APUWJ ఆధ్వర్యంలో జర్నలిస్టుల సమస్యలు, డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ మంత్రి ఫరూక్‌కు వినతిపత్రం అందజేశారు. APUWJ నాయకుడు శ్యాంసుందర్ ఆధ్వర్యంలో జర్నలిస్టులు మంత్రిని కలిసి తమ సమస్యలను వివరించారు. జర్నలిస్టుల సంక్షేమానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు.