పూతలపట్టు: ఐరాల మండలం పుత్రమద్ది గ్రామంలో పులి పిల్లలు మహిళాపై దాడి చేసిన ఘటనపై ప్రజలకు అవగాహన కల్పించిన అటు విశాఖ అధికారులు
పులి పిల్లలు మహిళపై దాడి చేసిన సంఘటన పై స్పందించిన అధికారులు చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం ఐరాల మండలంలోని పుత్తరమద్ది గ్రామంలో ఇటీవల పులి సంచరిస్తున్న విషయం తెలిసిందే దీనిపై సోమవారం ఓ మూగ మహిళపై పులి పిల్లలు దాడి చేసిన నేపథ్యంలో మంగళవారం సాయంత్రం కూడా డిఆర్ఓ రాకేష్ వారి ఆధ్వర్యంలో ఎస్ ఎస్ ఓ లావణ్య ఘటనసులు చేరుకొని ప్రజలకు అవగాహన కల్పించారు ఆదేశాల మేరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పలు సూచనలు ఇచ్చారు అడివి ప్రాంతంలో వెళ్లే ప్రతి ఒక్కరూ గుంపులుగా వెళ్లాలని సాయంత్రం ఐదు గంటలు అయితే తిరిగి తమ గ్రామాలకు చేరుకోవాలని ప్రజలకు హెచ్చరించారు. అడవి ప్రాంతంలో నివసిస్తున్న గ్రామాల