ఒంగోలు అర్బన్: వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ పత్రాలను అధికారులతో కలిసి స్వీకరించిన ప్రజా ప్రతినిధులు
Ongole Urban, Prakasam | Sep 19, 2026
ప్రకాశం జిల్లా ఒంగోలు నగర కార్పొరేషన్ 150 సంవత్సరాల వేడుకలలో భాగంగా శనివారం మెగా సెక్రికేషన్ డ్రైవ్ కార్యక్రమాన్ని నిర్వహించి 80300 కుటుంబాలకు పైగా శత సేకరణ చేపట్టారు తడి చెత్త పొడి చెత్త పై అవగాహన కల్పించే విధంగా అవగాహన కార్యక్రమాలను ఏర్పాటు చేసి ఇంటింటికి తెలుపు నలుపు కవర్లను అందజేసి వేరు చేసిన తడి చెత్త పొడి చెత్తను ఓల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ప్రతినిధుల సమక్షంలో ప్రజా ప్రతినిధులు జిల్లా కలెక్టర్ అధికారులు సేకరించారు అనంతరం గంట సమయంలో 80300 పైగా కుటుంబాల నుంచి చెత్త సేకరణ సేకరించిన రికార్డుకు సంబంధించిన రికార్డు పత్రాలను ఎన్టీఆర్ కళాపరిషత్ ప్రాంగణంలో స్వీకరించారు