జనగాం: బచ్చన్నపేటను కరువు మండలంగా ప్రకటించండి: మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్
జనగామ జిల్లా బచ్చన్నపేటను కరువు మండలంగా ప్రకటించాలని, నష్టపోయిన రైతులకు పరిహారం మరియు ఇన్పుట్ సబ్సిడీ అందించాలని మాజీ ఎంపీ, బీజేపీ నేత డాక్టర్ బూర నర్సయ్య గౌడ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.