వర్ధన్నపేట: వరంగల్ వర్ధన్నపేటలో గంజాయి విక్రయిస్తున్న ఇద్దరు అరెస్ట్
వరంగల్ జిల్లా వర్ధన్నపేటలో అరకు నుంచి గంజాయి తరలిస్తూ ఇద్దరు యువకులు పోలీసులకు చిక్కారు. నిందితుల వద్ద నుంచి రూ.50 వేల విలువైన కిలో గంజాయిని స్వాధీనం చేసుకున్న పోలీసులు, వారిని రిమాండ్కు తరలించారు.