మందమర్రి: మంచిర్యాల జిల్లాలో వేగవంతంగా ఓటర్ల SIR ప్రక్రియ - అధికారులకు ఏడీసీ ఆదేశాలు
మంచిర్యాల జిల్లాలో ఓటర్ల ఎస్ఐఆర్ ప్రక్రియపై అదనపు కలెక్టర్ వి. రాములు సమీక్ష నిర్వహించారు. నో మ్యాపింగ్, అనామలీస్ నోటీసులపై వచ్చే ధ్రువపత్రాలను ఆన్లైన్లో నమోదు చేయాలని, పెండింగ్ పనులను గడువులోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.