Public App Logo
Jansamasya
हादसा
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
कांग्रेस
Accident
Congress
Modi
Delhi
Viral
Crime
Up
अमित_शाह
Bollywood
दिल्ली
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Mp
Nsui
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी
Uttarpradesh

కుప్పం: శాంతిపురంలో కోలాటం ఆడిన భువనేశ్వరి

Kuppam, Chittoor | Nov 21, 2025
శాంతిపురం మండలంలోని నడింపల్లిలో భువనేశ్వరి మహిళలతో కలిసి కోలాటం ఆడారు. జైజై చంద్రన్న.. జై జై పాటకు మహిళలతో కలిసి ఉత్సాహంగా కోలాటం ఆడారు. ఈ సందర్భంగా గ్రామంలోని గంగమ్మను దర్శించుకున్నారు. కొంతమంది మహిళలతో తమిళంలో మాట్లాడి ఆశ్చర్యపరిచారు. అనంతరం మహిళలతో భువనేశ్వరి ముఖాముఖి కార్యక్రమం నిర్వహిస్తున్నారు.