హనుమకొండ: ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంపై జనసేన కీలక సమావేశం: నాయకులకు సాగర్ దిశానిర్దేశం
హన్మకొండలో జరిగిన జనసేన సమన్వయ సమావేశంలో రాష్ట్ర కోఆర్డినేటర్ సాగర్ పాల్గొన్నారు. ఖమ్మం-వరంగల్-నల్గొండ ఎమ్మెల్సీ అభ్యర్థి డాక్టర్ శ్రీనివాసరావు గెలుపు కోసం పార్టీ శ్రేణులు సమన్వయంతో పనిచేయాలని, ఆయన సేవలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు.