గుంటూరు: గుంటూరు 73వ వార్డులో ప్రచారం: అభ్యర్థి కోట ధనలక్ష్మికి మద్దతు తెలిపిన సయ్యద్ అబ్దుల్ సలాం
Guntur, Guntur | Oct 23, 2026 గుంటూరు బుచ్చయ్య తోట మస్జిద్లో వైఎస్ఆర్సిపి 73వ వార్డు అభ్యర్థి కోట ధనలక్ష్మిని ముస్లిం సోదరులకు పరిచయం చేశారు మాజీ సెక్రటరీ సయ్యద్ అబ్దుల్ సలాం. ధనలక్ష్మిని భారీ మెజారిటీతో గెలిపించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో కార్యకర్తలు పాల్గొన్నారు.