నిర్మల్: నిర్మల్ చిట్యాల్ గ్రామంలో రైతుల కోసం న్యాయ అవగాహన సదస్సు
Nirmal, Nirmal | Sep 29, 2026 నిర్మల్ జిల్లా చిట్యాల్ గ్రామంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో న్యాయ అవగాహన కార్యక్రమం జరిగింది. సీనియర్ సివిల్ జడ్జి పి. రవీందర్ పాల్గొని రైతులకు అందుబాటులో ఉన్న ఉచిత న్యాయ సేవలు, వ్యవసాయ చట్టాలు మరియు వృద్ధుల సంరక్షణ చట్టాలపై వివరించారు.