కాకినాడ సిటీ: కాకినాడలో ప్రజా ఆస్తుల ప్రైవేటీకరణ: ఆరోపణలు చేసిన పౌర సంక్షేమ సంఘం
కాకినాడ కార్పొరేషన్ ప్రజా ఆస్తులను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెడుతోందని పౌర సంక్షేమ సంఘం కన్వీనర్ దూసర్లపూడి రమణరాజు ఆరోపించారు. బోట్ క్లబ్ పార్కు స్థలం కేటాయింపు నిబంధనలకు విరుద్ధమని, వాణిజ్య ఒప్పందాలను రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.