ఏటూరునాగారం: ములుగు: ప్రజావాణిలో అందిన 19 అర్జీల పరిష్కారానికి అధికారుల ఆదేశం
ములుగు కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణిలో 19 వినతులు అందాయి. వీటిలో భూ సమస్యలు, ఇందిరమ్మ ఇళ్లు, పింఛన్లకు సంబంధించిన అర్జీలు ఉన్నాయి. వీటిని వెంటనే పరిష్కరించి, దరఖాస్తుదారులకు వివరాలు తెలియజేయాలని అదనపు కలెక్టర్లు అధికారులను ఆదేశించారు.