మహబూబాబాద్: మహబూబాబాద్ 33వ వార్డు గాంధీ పార్క్ అభివృద్ధికి 50 లక్షల నిధులు
మహబూబాబాద్ 33వ వార్డు గాంధీ పార్క్, అంబेद్కర్ భవన్, గాంధీ విగ్రహం అభివృద్ధి కోసం 50 లక్షల నిధులు మంత్రి డా. బి మురళి నాయక్ ఆదేశాలతో మంజూరు. వాకింగ్ ట్రాక్, పూలు, తదితర పనులు త్వరలో ప్రారంభం అవనున్నాయి.