నర్సీపట్నం: చీడుగుమ్మలలో రూ. 97 లక్షల అభివృద్ధి పనులకు శంకుస్థాపన
గొలుగొండ మండలం చీడుగుమ్మల గ్రామంలో 'పల్లె పండుగ 3.0'లో భాగంగా రూ. 97 లక్షల అభివృద్ధి పనులకు చింతకాయల పద్మావతి శంకుస్థాపన చేశారు. పంచాయతీలో మొత్తం రూ. 4.53 కోట్ల వ్యయంతో రోడ్లు, డ్రైనేజీలు, ఆరోగ్య కేంద్రం పనులు జరుగుతున్నాయని ఆమె తెలిపారు.