నారాయణ్‌ఖేడ్: సంజీవన్ రావుపేట శ్రీలక్ష్మి అనంతశయన ఆలయంలో 14 నుంచి ప్రతిష్ఠాపన మహోత్సవాలు
నారాయణఖేడ్ మండలం సంజీవన్ రావుపేటలోని శ్రీలక్ష్మి అనంతశయన మందిరానికి చేరుకున్న ఉత్సవ విగ్రహాలు. ఈ నెల 14 నుంచి ఆలయంలో శిఖర ప్రతిష్ఠాపన మరియు ధ్వజస్తంభ ప్రతిష్ఠ మహోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయి.