వనపర్తి: పోల్కంపల్లిలో శివాలయ పునర్నిర్మాణ పనులకు భూమిపూజ చేసిన ఎమ్మెల్యే GMR
మూసాపేట్ మండలం పోల్కంపల్లిలో 50 లక్షల ప్రభుత్వ నిధులతో శ్రీ శివాలయ పునర్నిర్మాణ పనులను ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆలయాల అభివృద్ధిపై ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించారు. అలాగే గ్రామంలో హైమాస్ట్ లైట్లు, ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశాల్లో పాల్గొన్నారు.