మహబూబ్ నగర్ రూరల్: ఆత్మకూరులో మంత్రి శ్రీహరి ఆగ్రహం: గైర్హాజరైన డీఈపై సీరియస్
ఆత్మకూరు ఎంపీడీవో కార్యాలయంలో జరిగిన మండల సర్వసభ్య సమావేశానికి విద్యుత్ శాఖ డీఈ గైర్హాజరు కావడంతో మంత్రి వాకిటి శ్రీహరి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎల్లీనో ప్రభావంపై వివరాలు ఇచ్చేందుకు రాకపోవడంతో సబ్ ఇంజనీర్ అభిలాషను మంత్రి ప్రశ్నించారు.