రాయికల్: జగిత్యాల: రాజనగర్ పాఠశాల విద్యార్థులకు యూనిఫాంల పంపిణీ
Raikal, Jagtial | Sep 30, 2026 జగిత్యాల జిల్లా రాయికల్ మండలం రాజనగర్ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు సర్పంచ్ భారతపు రాజేష్ చేతుల మీదుగా యూనిఫాంలను అందజేశారు. ప్రభుత్వం విద్యపై ప్రత్యేక దృష్టి సారిస్తుందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.