బనగానపల్లె: సమాచారం ఇచ్చే వారి వివరాలను గొప్పంగా ఉంచుతాం : బనగానపల్లె ఎక్సైజ్ సీఐ సతీష్
స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో నాటుసారా తయారీ, విక్రయాలను పూర్తిస్థాయిలో అరికట్టేందుకు బనగానపల్లెలోని కిరాణా, హోల్సేల్ వ్యాపారులు ఎక్సైజ్ శాఖకు సహకరించాలని సీఐ సతీశ్ కోరారు. శనివారం ఆయన మాట్లాడుతూ.. బెల్లం, చక్కెర కొనుగోళ్లపై అనుమానం కలిగితే వెంటనే అధికారులకు సమాచారం అందించాలని సూచించారు. సమాచారం ఇచ్చే వ్యాపారులు, వ్యక్తుల వివరాలను గోప్యంగా