Public App Logo
Jansamasya
News
Bjp
National
Bihar
���ीजेपी
���िधायक
Congress
Modi
Delhi
Viral
���ाजस्थान
Jharkhand
Rajasthan
���ध्यप्रदेश
���मित_शाह
Breakingnews
Narendramodi
Nitishkumar
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
���रियाणा
Haryana
���ादी
Crimenews
Nda
School
Cbi
Politics

ఒంగోలు ఏపీ ఎన్జీవోస్ అసోసియేషన్ భవనం వద్ద అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని ఆటల పోటీలు

Ongole Urban, Prakasam | Mar 6, 2026
అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని శుక్రవారం ఒంగోలు ఏపీ ఎన్జీవోస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మహిళా ఉద్యోగులకు ఆటల పోటీలు నిర్వహించారు. మూడు రోజులపాటు ఈ ఆటల పోటీలు నిర్వహించి పోటీలలో విజయం సాధించే మహిళా ఉద్యోగులకు బహుమతులను ప్రధానం చేస్తామని అన్నారు. ఈ ఆటల పోటీలను మిగతా మహిళ ఉద్యోగులు ఆసక్తిగా తిలకించారు. వివిధ రకాల ఆటల పోటీలు నిర్వహిస్తున్నట్లు అసోసియేషన్ సభ్యులు తెలిపారు.

MORE NEWS

No related stories for this location.