ఆళ్లగడ్డ: ఆళ్లగడ్డ మున్సిపాలిటీలో వినియోగానికి నోచుకోని ఈ ఆటోలు
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మున్సిపాలిటీలోని ఈ ఆటోలు మరమ్మత్తుల లేమితో నిరుపయోగంగా మారాయి లక్షల రూపాయల ప్రజాధనంతో కొనుగోలు చేసిన ఈ వాహనాలు షెడ్లకే పరిమితమవగా వాటిపై అమర్చిన సిసి కెమెరాలు విలువైన బ్యాటరీలు కూడా వినియోగం లేక వృధాగా మారుతున్నాయి, ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు స్పందించి వాహనాలకు మరమ్మతులు చేపట్టి తిరిగి వినియోగంలోకి తీసుకురావాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు