జగిత్యాల: జగిత్యాల ఎమ్మెల్యేతో మున్సిపల్ మేనేజర్ సుష్మ భేటీ
జగిత్యాల మున్సిపల్ మేనేజర్‌గా నూతనంగా బాధ్యతలు చేపట్టిన సుష్మ గారు, ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ సత్య ప్రణవ్ మరియు ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.