కూటమి ప్రభుత్వ తీరుపై మాజీ ఎమ్మెల్యే మండిపాటు
- మన్నారుపోలూరులో వైసిపి కోటి సంతకాల సేకరణ
తిరుపతి జిల్లా సూళ్లూరుపేట పట్టణంలోని మన్నారుపోలూరులో మంగళవారం వైసిపి ఆధ్వర్యంలో కోడి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. సూళ్లూరుపేట మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య పాల్గొని ప్రజల వద్ద నుంచి ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా సంతకాలు సేకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం స్థాపించిన మెడికల్ కాలేజీ లను ప్రస్తుత కూటమి ప్రభుత్వం ప్రైవేటు పరం చేస్తుందని మండిపడ్డారు. ప్రతి పేదవాడికి సంక్షేమ పథకాలు అందేలా నవరత్నాల ద్వారా సంక్షేమ పథకాలను అందజేసిన ఘనత వైయస్ జగన్మోహన్ రెడ్డికే చెందుతుందన్నారు. కానీ కూటమి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన మెడికల్ కాలేజీ లను ప