ప్రత్తిపాడు: కత్తిపూడి ప్రమాదం: భవానీ భక్తుల మృతిపై మంత్రి రాంప్రసాద్ రెడ్డి దిగ్భ్రాంతి
కత్తిపూడి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు భవానీ భక్తులు మృతి చెందడంపై మంత్రి రాంప్రసాద్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు.