గుంటూరు: గుంటూరు మేయర్ అభ్యర్థి కోవెలమూడి లక్ష్మీ అపర్ణకు మద్దతు తెలపాలని పిలుపునిచ్చిన టీడీపీ నాయకులు
Guntur, Guntur | Oct 22, 2026 గుంటూరు మేయర్ అభ్యర్థిగా కోవెలమూడి లక్ష్మీ అపర్ణను భారీ మెజార్టీతో గెలిపించాలని టీడీపీ నాయకులు డేగల ప్రభాకర్ కోరారు. గతంలో కోవెలమూడి నాని చేసిన అభివృద్ధిని ఆయన గుర్తు చేస్తూ, కూటమి అభ్యర్థుల గెలుపు కోసం ప్రజలను అభ్యర్థించారు.