గద్వాల్: పాగుంట శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు: ఏర్పాట్లను పరిశీలించిన ఈఓ
జోగులాంబ గద్వాల జిల్లా, కే టీ దోడ్డి మండలం పాగుంట వెంకటాపురంలో జాతర బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. భక్తుల కోసం నీటి వసతి, పార్కింగ్, చలువ పందిళ్ల పనులను దేవస్థానం ఈఓ పురేందర్ కుమార్ పరిశీలించారు.